LATEST UPDATES
Welcome to PRTU TELANGANA JS Bhupalpally Unit... New DA 33.67% Benefit Calculator is live... Foundational Learning Study *FLS*...

PRTUTS సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 JAYASHANKAR BHUPALPALLY 

*PRTUTS ఆవిర్భావ దినోత్సవం సందర్భముగా  జిల్లా  అధ్యక్షులు రేగూరి సుభాకర్ రెడ్డి గారిచే, సంఘ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది..*

*అనంతరం ఈ సంవత్సరం ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు సన్మానం చేస్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాఖ అధ్యక ప్రధాన కార్యదర్శులు* .

ఈ ఆవిర్భావ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు, జిల్లా రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు..




Comments